Sarpanch Bhukya Kumari: ఓ మహిళా సర్పంచి కూడా ఆకతాయిల వేధింపులు తప్పలేదు. సర్పంచ్ పదివిలో వున్నా ఆమెపై కన్నేసాడు ఓ కామాంధుడు. అవకాశం కోసం వేచి చూసాడు. ఆమె ఒంటరిగా కనిపించేసరికి సర్పంచ్ పై అత్యాచారం చేసాడు. దీంతో అవమానం భరించలేక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. read also: Congress Protests Live Updates: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన కాంగ్రెస్ నిరసనలు వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్…