Sarpanch Bhukya Kumari: మహిళా సర్పంచ్ ఆత్మహత్య.. పురుగులు మందు తాగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarpanch Bhukya Kumari: ఓ మహిళా సర్పంచి కూడా ఆకతాయిల వేధింపులు తప్పలేదు. సర్పంచ్ పదివిలో వున్నా ఆమెపై కన్నేసాడు ఓ కామాంధుడు. అవకాశం కోసం వేచి చూసాడు. ఆమె ఒంటరిగా కనిపించేసరికి సర్పంచ్ పై అత్యాచారం చేసాడు. దీంతో అవమానం భరించలేక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
read also: Congress Protests Live Updates: దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన కాంగ్రెస్ నిరసనలు
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీలో భూక్యా కుమారి సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోమటిపల్లిలో పర్యటన సందర్భంగా నవీన్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి మరో వ్యక్తి బుజ్జి అనే వ్యక్తి సహకరించాడు .అయితే ఇది చూసిన మరో వ్యక్తి భర్తకి సమాచారం అందించారు. దీంతో భర్త అక్కడికి వచ్చి భార్యను తీసుకొని వెళ్ళాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై సర్పంచ్ తన పరువు పోయిందని మనస్తాపంతో.. ప్రజా ప్రతినిధి అయిన కోమటిపల్లి సర్పంచ్ భూక్యా కుమారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ఆసుపత్రి అట్నుంచి హైదరాబాద్ కి తరలించారు. హైదరాబాదులో చికిత్స పొందుతూ సర్పంచ్ భూక్యా కుమారి నిన్న (గురువారం) మృతి చెందారు. దీంతో పోలీసులు సర్పంచ్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన నవీన్, అతనికి సహకరించిన బుజ్జి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధ్యత మహిళా సర్పంచ్ పైనే ఇంతటి దురాగతానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నా. ప్రభుత్వం ఎన్ని కఠిచర్యలు తీసుకువస్తున్న ఇలాంటి వారు పుట్టగొడుగుల్లా పుడుతూనే వున్నారు. ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడుతూ.. పోలీసులు వారిని శిక్షించినా.. మళ్లీ బయటకు వచ్చి వారి కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. మరి మహిళా సర్పంచ్ పై అత్యాచారం చేసిన వీరిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
MP Gorantla Madhav Issue: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ.. కఠిన చర్యలు తప్పవు..!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!