భారతీయ రాజకీయాలు, సినిమాలు ఎప్పటినుంచో విడదీయరాని బంధాలు. ఇప్పుడు ఈ రెండు రంగాలను మళ్లీ కలిపే కొత్త గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ మరియు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ మరింత వేడెక్కాయి. ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో సినీ, రాజకీయ…