Bhoothaddam Bhaskar Narayana Title Song: శివ కందుకూరి హీరోగా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ సినిమా తెరకెక్కుతోంది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ అయినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ఇక ఇదిలా ఉండగా…