మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం తో మెహర్ రమేష్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.అయితే మెగా స్టార్ తన తరువాత సినిమా మెహర్ రమేష్‌తో అని ప్రకటించగానే మొదట్లో మెగా ఫ్యాన్స్ బాగా భయపడిపోయారు. అయితే వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే…
Bhola Shankar: యాంగ్రీ యంగ్ మెన్‌గా రాజశేఖర్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన స్టైలే యూనిక్.. మేనరిజాన్ని చాలామంది అనుకరిస్తుంటారు. వారిలో చిన్న చిన్న రీల్స్ చేసే వారి దగ్గరినుంచి స్టార్ హీరోల వరకు ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆఫర్స్ దక్కించుకోవడం అంత సులభం కాదు. హీరోయిన్ గా చాన్స్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే దానితో పాటు అందం కొంచెం అదృష్టం కూడా ఉండాలి.ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్స్ చిత్ర పరిశ్రమకు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే హీరోయిన్ గా రాణిస్తారు.అలా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో అద్భుతంగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు.…