మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్, సుశాంత్, పలువురు ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక టీజర్, సాంగ్స్ కూడా రిలిజ్…