ఒక హిట్ సినిమాని రీమేక్ చేయాలి అంటే చాలా జాగ్రతలు తీసుకోవాలి, ఒరిజినల్‌ని అలానే తెరకెక్కిస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ అంటారు. కొంచెం మార్చి తీస్తే ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ మిస్ అయ్యింది అంటారు. ఇప్పుడు ఇలాంటి మాటే అజయ్ దేవగన్ నటిస్తున్న ‘భోలా’ సినిమా గురించి కూడా వినిపిస్తోంది. రీసెంట్‌గా దృశ్యం 2 సినిమా చేసిన అజయ్ దేవగన్, ఒరిజినల్ దృశ్యం 2 సినిమాకి పెద్దగా మార్పులు చేయకుండా ఒరిజినల్‌కి స్టిక్ అయ్యి…