మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’. ఆగష్టు 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి ‘జాం జామ్ జజ్జనక’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. మంచి వెడ్డింగ్ సాంగ్ గా బయటకి వచ్చిన ఈ పాటలో చిరు డాన్స్ గ్రేస్ చూస్తే హ్యాట్సాఫ్…