నేచురల్ స్టార్ గా తెలుగులో హిట్స్ కొడుతున్న నాని, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రా అండ్ రస్టిక్ మేకింగ్ తో ఆడియన్స్ దృష్టిలో పడిన దసరా మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో నాని పాన�
దృశ్యం 2 సినిమాని హిందీ రీమేక్ చేసి 250 కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ మార్చ్ 30న ‘భోలా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టా�
తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న అజయ్ దేవగన్, తాను అసలు ఖైదీ సినిమాని ‘భోలా’గా రీమేక్ చెయ్యట్లేదేమో అని డౌట్ వచ్చే రేంజులో అప్డేట్స్ ఇస్తున్నాడు. ముందుగా భోలా సినిమా గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్, విజువల్స్ ని అందరికీ షాక్ ఇచ్చారు. ఖైదీ
ఒక హిట్ సినిమాని రీమేక్ చేయాలి అంటే చాలా జాగ్రతలు తీసుకోవాలి, ఒరిజినల్‌ని అలానే తెరకెక్కిస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ అంటారు. కొంచెం మార్చి తీస్తే ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ మిస్ అయ్యింది అంటారు. ఇప్పుడు ఇలాంటి మాటే అజయ్ దేవగన్ నటిస్తున్న ‘భోలా’ సినిమా గురించి కూడా వినిపిస్తోంది. రీసెంట్‌గా ద�