మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన వేదాళమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. చిరుకి చెల్లి పాత్రలో కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లేట్ గా స్టార్ట్ అయ్యి సాలిడ్ గా జరుగుతున్నాయి. టీజర్, ట్రైలర్, భోళా మేనియా, పెళ్లి సాంగ్ భోళా…
జులై 28న అమలాపురం నుంచి అమెరికా వరకూ సినిమా పండగ మొదలయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రీమేక్ అయినా కూడా సెన్సేషన్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యేలా చేసింది. ఈ బ్రో మ్యాజిక్ ని మర్చిపోయేలోపే మెగా మేనియాని మరింత పెంచడానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. మెగా తుఫాన్ తో తెలుగు బాక్సాఫీస్…
Bhola Shankar Trailer: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. కీర్తి సురేషే చెల్లెలిగా నటించింది.
Ram Charan to Release Bhola Shankar Trailer on 27th July: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూపొందుతున్న కొత్త సినిమా భోళా శంకర్. తమిళంలో వేదాళం సినిమాను తెలుగులో భోళా శంకర్ పేరుతొ తెరకెక్కించారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు అక్కినేని కాంపౌండ్…
జులై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా మెగా ఫాన్స్ కి ఖుషి చేయడానికి థియేటర్స్ లోకి వస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ జులై 28న పండగ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా రావడం కన్నా ఒక రోజు ముందే జులై 27న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిరంజీవి వస్తున్నాడు. అంటే తమ్ముడి కన్నా ముందు…