జులై 28న అమలాపురం నుంచి అమెరికా వరకూ సినిమా పండగ మొదలయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రీమేక్ అయినా కూడా సెన్సేషన్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యేలా చేసింది. ఈ బ్రో మ్యాజిక్ ని మర్చిపోయేలోపే మెగా మేనియాని మరింత పెంచడానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. మెగా తుఫాన్ తో తెలుగు బాక్సాఫీస్…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ అద్భుతంగా చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యంగ్ హీరోస్ అందరూ చాలా మంచి డాన్సర్స్. అయితే ఎవరు ఎన్ని చేసినా స్వాగ్, గ్రేస్ విషయంలో మెగాస్టార్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్ అనే చెప్పాలి. ఆయన డాన్స్ అద్భుతంగానే కాదు అందంగా వేస్తాడు, అందుకే చిరు మిగిలిన హీరోలకన్నా చాలా స్పెషల్. ఏజ్ తో సంబంధం లేదు, ఆయన డాన్స్ వేస్తే ఆడియన్స్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇదే…