మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతాయి. అయితే స్టేషన్లలో కొందరు యువతీయువకులు చేసే అతిచేష్టలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, మెట్రో స్టేషన్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ కొందరు నిబంధనలు మీరుతున్నారు.
Viral Video: తరగతి గదిలో విద్యార్థులతో టీచర్ భోజ్ పురి సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూంలో డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.