హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ‘జయ ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ ఏకాదశికి ఆధ్యాత్మికంగా , పౌరాణికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోర పాపాలు సైతం నశించిపోతాయని, మరణానంతరం పొరపాటున కూడా భూత, ప్రేత, పిశాచ జన్మల వంటి అథోగతులు కలగవని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2026లో ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు…