Bhimavaram Krishna Statue Issue: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ నటుడు, తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. భీమవరం పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద గత 12-04-2024 తేదీన కృష్ణ అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చినప్పటికీ, అదే అధికారులు ఇప్పుడు దానిని అనధికార విగ్రహంగా పేర్కొంటూ తొలగించేందుకు ప్రయత్నించడం తీవ్ర…