తాజాగా హీరో గోపీచంద్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ‘భీమా’. భారీ అంచనాలతో మార్చి 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుల్లో సినిమాపై మంచి టాక్ నడిచిన రానురాను సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇకపోతే కలెక్షన్ల పరంగా కూడా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ ఎప్పుడొస్తుందా…
మ్యాచో స్టార్ గోపీచంద్ రీసెంట్ గా వచ్చిన సినిమా భీమా.. ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మిక్సీ్డ్ టాక్ ను అందుకోవడం తో మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఈ సినిమాలో మరోసారి గోపీచంద్ పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ చేశాడు. గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన గోలీమార్ సినిమాలో పోలీస్‌గా కనిపించిన ఈయన ఇప్పుడు చాలా కాలం తర్వాత భీమాలో కనిపించాడు.. గత కొన్నేళ్లుగా గోపిచంద్ ఖాతాలో…