రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. నవజాత శిశువును రాళ్లతో కప్పి.. నోట్లో ఫెవికిక్ వేసి చంపేందుకు యత్నించింది ఓ కుటుంబం.. స్థానికులు గమనించి నిందితులను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం శిశువు ఐసీయూలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… భిల్వారాలోని బిజోలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సీతా కుండ్ మహాదేవ్ అడవిలో రాళ్ల కింద పూడ్చిపెట్టిన నవజాత శిశువును ఫెవిక్విక్ నోటిలో రాయి పెట్టి బంధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం,…