నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు అనిల్ రావిపూడి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించాడు.ఈ ఏడాది వీరసింహారెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఆసక్తి రేపుతోంది.…