పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం అంతే గట్టిగా తగ్గేదే లే అంటూ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సంక్రాంతి రేసుక
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. అయితే ఇందులో ఏదో ఒక సినిమాను వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నిర్మాతల సమావేశం కూడా జరిగింది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ఈ సినిమాల నిర్మాతలూ భేటీ అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఆ సమావేశం సాధారణంగానే మ