పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. సితార ఎంటర్టైన�