Bheemadevara Pally Branchi Streaming in Amazon prime video: ఈ మధ్య కాలంలో తెలంగాణ నేటివిటీ ఉన్న కథలకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే బలగం లాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించబడిన భీమదేవరపల్లి బ్రాంచి సినిమా కూడా ఈ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్