విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నేటి నుంచి భవాని మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమయ్యే ఈ దీక్షను భవాని దీక్ష లేదా భవానీ మాల అని కూడా అంటారు. కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది. ఈ దీక్షలో ఉన్న ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తుంటారు. Read Also: Chennai: కరూర్…