శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం భారతీయుడు -2. వీరి కాంబోలో గతంలో వచ్చిన భారతీయుడు ఘన విజయం సాధించిన విషయం విదితమే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత దానికి కొనసాగింపుగా భారతీయుడు -2ను తీసుకువచ్చారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఈ నెల 12న విడుదలైన ఇండియన్ -2 తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ…
షణ్ముగం శంకర్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండదు. భారీ సినిమాలు, భారీ భారీ సెట్లు, అబ్బో ఒకటేమిటి శంకర్ సినిమా అంటే వింతలు, విశేషాలు ఎన్నో. తమిళ సినిమాని కమర్షియల్ గా ఒక స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ శంకర్. 80s, 90s లో శంకర్ ప్రభ ఒక రేంజ్ లో వెలిగింది. ప్రశాంత్ లాంటి హీరోతో ఐశ్వర్యరాయ్ జోడిగా జీన్స్ లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. శంకర్,…
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కమల్‌హాసన్, శంకర్‌ల ఇండియన్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ జ్యూక్ బాక్స్ ను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. దింతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్ లో మొత్తం 6 ట్రాక్ లు ఉన్నాయి. కధరాల్జ్, కమ్‌బ్యాక్ ఇండియన్, క్యాలెండర్ సాంగ్, పారా, జగా జగా, నీలోర్పమ్ లు వరుసగా ఇందలో ఉన్నాయి. Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో…