Bharateeyudu-1 Re-Release Trailer Out Today: 1996లో విడుదలైన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లోనే పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అటు కమల్, ఇటు శంకర్ కెరియర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా.. కమల్ ద్విపాత్రాభినయం చేశారు. దేశాన్ని కేన్సర్‌లా పట్టి పీడిస్తున్న…