టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రస్తుతం ఆయన రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ లైన్‌లో పెట్టాడు. ఇందులో ‘స్వయంభూ’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త, నభా…
నభానటేష్.. ఈవిడ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చి మూడేళ్లు దాటిపోయింది. అయితే ఎట్టకేలకు టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కింది. నిఖిల్ హీరోగా చేస్తున్న ‘స్వయంభూ’ పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నభానటేష్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. నభానటేష్ చివరగా టాలీవుడ్లో 2021లో రిలీజైన నితిన్ ‘మాస్ట్రో’ లో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్ కు బాగా గ్యాప్ ఇచ్చింది. ఓ ప్రమాదంలో తాను…