Swayambhu : స్వయంభు కొత్త టీజర్ చూశారా.. నిఖిల్ భారీ హిట్ కొట్టేలా ఉన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నిఖిల్ కేరీర్ లోనే భారీ బడ్జెట్ పై తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ టీజర్‌ను చిత్రబృందం యూట్యూబ్‌లో మళ్లీ అప్‌లోడ్ (Re-upload) చేసింది.
Also Read
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
డిజిటల్ రిలీజ్ సమయంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపం కారణంగా ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ లో క్వాలిటీ చాలా నాసిరకంగా ఉంది. కానీ సమయాభావం వలన ఫస్ట్ టీజర్ ను లో క్వాలిటీతో రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో మేకింగ్ క్వాలిటీపై సంతృప్తి చెందని మేకర్స్ మరోసారి హై క్వాలిటీతో చేంజెస్ చేసారు. ముఖ్యంగా సినిమాస్కోప్ వ్యూలో ఉండాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ మరియు కలర్ గ్రేడింగ్‌లో లోపాలను సరిదిద్దారు. ఇప్పుడు రీస్టోర్డ్ HDR తో ఈ టీజర్‌ను సరికొత్తగా అప్‌లోడ్ చేయగా ప్రేక్షకులకు దృశ్య అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పిక్సెల్ స్టూడియోస్ ప్రతినిధులు తెలిపారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ మునుపెన్నడూ లేని విధంగా ఒక యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు రవి బస్రూర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారీ అంచనాలు ఉన్న స్వయంభు ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : Sharwanand : శర్వానంద్ – శ్రీనువైట్ల మొదలు పెట్టబోతున్నారు
తాజావార్తలు
-
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!