బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌లో లీస్ట్ ఓటింగ్‌తో సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో రెండో ఎలిమినేషన్ ఎవరు అవుతారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. చివరి వారం నామినేషన్లలో ఉన్న మిగతా ఆరుగురిలో, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ, సంజన మరియు భరణి మధ్య పోటీ ఉందని ఆడియన్స్…