Raviteja 75 : మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ”మిస్టర్ బచ్చన్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.దీనితో “మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి,ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ వరప్రసాద్ నిర్మిస్తున్నారు.వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్…