వైవిధ్యమైన కంటెంట్‌కి పెట్టింది పేరు ZEE5. భారతదేశపు టాప్ OTT ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన జీ5, మళ్లీ మరోసారి ఓ పవర్‌ఫుల్ సినిమాతో దూసుకెళ్తోంది. మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ‘భైరవం’ సినిమా ఇప్పుడు OTTలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జూలై 18న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ఊహించని విజయాన్ని అందుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న జీ5 ..దేశంలోని ఓటీటీ మాధ్యమాల్లో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. దేశంలో వన్ ఆప్ ది బిగ్గెస్ట్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఇప్పుడు భైరవం సినిమాతో ఆకట్టుకుంటోంది. మే 30న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ‘భైరవం’ మూవీ జీ5లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్…