టాలీవుడ్‌లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు.. భాగ్యశ్రీ బోర్సే . తాజాగా వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ తో ఎంట్రీ ఇచ్చి పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఆ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిపోయింది. దాంతో పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు భాగ్యశ్రీ వైపుగానే చూడటం మొదలుపెట్టారు. Also Read :Amala : తన బాల్యం, పుట్టింటి గురించి మొదటిసారిగా ఓపెన్ అయిన…