బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం బాలకృష్ణ తదుపరి చిత్రం భగవంత్ కేసరి. గార్జియస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ప్రతిభావంతులైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సారథ్యం వహిస్తున్నారు.
బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు…
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుండగా..
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలబడిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య, ఇప్పుడు దసరాకి తెలంగాణ యాస మాట్లాడుతూ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్,…
ప్రస్తుతం బాలయ్య ఏపి పొలిటికల్ హడావిడిలో ఉన్నాడు. అందుకే సినిమాల కంటే పొలిటికల్‌గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పాలిటిక్స్ గురించి కాసేపు పక్కన పెడితే వచ్చే దసరా బరిలో దూకేందుకు రెడీ అవుతున్నాడు నందమూరి నటసింహం. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డితో వంద కోట్లు కొల్లగొట్టిన బాలయ్య… అంతక ముందు అఖండ సినిమాతో కూడా సెంచరీ కొట్టాడు. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్…
Balakrishna Re starts shoot of Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణను సినీ వర్గాల వారు నిర్మాతల హీరో అంటూ ఉంటారు. ఎందుకంటే నిర్మాతలకు ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా ఆయన తీసుకునే నిర్ణయాలే. ఇక నిజానికి వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.…
నట సింహం నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు… భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రను శ్రీలీల చేస్తున్నారని సమాచారం.…
అకేషన్ ఏదైనా… అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో జై బాలయ్య అనే స్లోగన్ ఈ జనరేషన్ కి ‘స్లోగన్ ఆఫ్ సెలబ్రేషన్’లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు…
నందమూరి నట సింహం బాలయ్య సినిమా వస్తుంది అంటే భాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు ఉంటాయి. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. ఈ చిత్రంతో దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య.ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది.బాలీవుడ్ యాక్టర్…
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని…