నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఎప్పుడూ తెల్ల బట్టలు వేసి ఫ్యాక్షన్ సినిమాలు చేసే బాలకృష్ణని అనిల్ రావిపూడి తెలంగాణలోకి దించాడు. ఈరోజు వరంగల్ లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో జరగ