నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ని చేరువలో ఉంది. 5వ వారం లోకి ఎంటర్ అయిన భగవంత్ కేసరి సినిమా అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ కంప్లీట్ చేసుకోని ఇప్పటికి కొన్ని సెంటర్స్ లో మంచి బుకింగ్స్ నే రాబడుతోంది. కొత్త సినిమాల విడుదలతో థియేటర్స్ కౌంట్ తగ్గింది, దీంతో భగవంత్ కేసరి సినిమా…
నందమూరి నట సింహం బాలయ్య బాబు దసరా పండగని కొంచెం ముందే మొదలుపెట్టాడు. అక్టోబర్ 19 నుంచే నందమూరి అభిమానులకి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఈ పండగ నందమూరి అభిమానులకి చాలా ఏండ్లు గుర్తుంటాది ఎందుకంటే ఇది సాలిడ్ క్లాష్ లో కొట్టిన హిట్, అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి కొట్టిన హిట్. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ దసరా సీజన్ ని కమ్మేసింది. ఈ ఇద్దరి దెబ్బకి లియో సినిమా…
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోష్‌లో వచ్చాడు బాలయ్య. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా కూడా బాలయ్య హిట్ ట్రాక్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్యను రెగ్యులర్ రొట్ట కొట్టుడు క్యారెక్టర్ లో కాకుండా… ఏజ్ కి తగ్గ పాత్రలో ఫ్రెష్ గా చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. డే వన్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్…