Anil Ravipudi: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ సినిమా జన నాయగన్ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్ చేశారు. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జన నాయగన్ సినిమా గురించి, దళపతి విజయ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ లాస్ట్ సినిమాకు తనకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చిందని ఆయన వెల్లడించారు. READ ALSO: Rahul…
Jananayakudu: సంక్రాంతి కానుకగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ హీరో విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సంబంధించి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15…
రీమేక్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ, ‘జననాయకన్’ (JanaNayagan) విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాస్త విడ్డూరమైన పరిస్థితి నెలకొందనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి, తిరిగి అదే సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరోమారు ఈ చర్చ…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్ లో రిలీజై థియేటర్స్ లో మంచి రిజల్ట్ ని సొంతం చేసుకుంది. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బాలయ్య కొత్తగా వర్క్ చేసారు. ఈ ఇద్దరు కలిసి ఒక సోషల్…