మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో తాను రూపొందించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అని, బాలయ్య అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్‌ల…