విజయ్ ఆంటోనీ గురించి పరిచయం అక్కర్లేదు.డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ హీరోలలో అతనొకడు. హీరోగానే కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నాడు విజయ్. ‘సలీం’ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన విజయ్.. ‘బిచ్చగాడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఇప్పుడు తన కెరీర్‌లో 25వ చిత్రంగా ‘భద్రకాళి’తో ప్రేక్షకుల…