లాస్ట్ ఇయర్ మల్కోట్టై వాలిబన్, బర్రోజ్ లాంటి భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న మోహన్ లాల్.. ఈ ఏడాది వాటన్నింటి లెక్కలు సరిచేశాడు. ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఖాతాలో వేసుకుని లాలట్టన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతే కాదు కొంతకాలంగా స్పెయిన్‌లో గడిపి బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత ఇండియా రిటర్న్ అయ్యాక కొడుకు ప్రణవ్ కూడా డీఎస్ ఈరేతో సూపర్ హిట్…