హీరోలు సూపర్ స్టార్స్ గా ఎదుగుతున్న ఇండస్ట్రీలో ఫీమేల్ స్టార్స్ జనరేషన్ కి ఒకరు ఊహించని విధంగా బయటకి వస్తారు. హీరోలకి ఉన్న మార్కెట్, హీరోలకి ఉండే ఫాలోయింగ్ రెండింటినీ సొంతం చేసుకోని స్ట్రాంగ్ గా నిలబడగలరు. ఇలా నిలబడిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో అనుష్క టాప్ పొజిషన్ లో ఉంటుంది. అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క… ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో…