హైదరాబాద్ నగరశివారులో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడుల్లో 12 మంది నిందితులను అరెస్టు చేయగా.. అందులో ఐదుగురు పరారీలో ఉన్నారు.
ప్రస్తుతం భారత్ , కివీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఎవరు విజయం సాధిస్తే వారికీ సెమీ ఫైనల్స్ కు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే సికింద్రాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ చేసారు. ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లను బెట్టింగ్ చేస్తుంది ఓ ముఠా. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ చేసారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న అంకిత్. మోహిత్. కనక్ లను అరెస్ట్. చేసారు.…
ఏపీ పశ్చిమ గోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. దీని పై ఏలూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి దిలీప్ కిరణ్ మాట్లాడుతూ… క్రికెట్ బెట్టింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసాము అని తెలిపారు. వారి వద్ద నుండి 20వేల నగదు ఒక టీవీ 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. మరో ఏడుగురు పంటర్లు ఉన్నట్లు…