బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సీఐడీ (CID) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి సీఐడీ అధికారుల ఎదుట హాజరై విచారణ ఎదుర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు ప్రముఖులు సీఐడీ సిట్ (SIT) ఎదుట హాజరయ్యారు. సీఐడీ అధికారులు ముగ్గురిని గంటకుపైగా ప్రశ్నించారు. ఏయే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు, అందుకు ఎంత మొత్తంలో…