Ap 10th Class Results: ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలు రాసిన వారికి అధికారులు కీలక వార్తను అందించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలపై అధికారులు సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్ష ఫలితాలను బుధవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వివరించారు. కాగా జూలై…