తమలపాకులను శుభకార్యాలకు వాడతారు.. ఇక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. తమలపాకులోని ఔషధ గుణాలు అన్ని రకాల సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే ఇందులో పోషకాలు కూడా ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. తమలపాకులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్,కాపర్, ఫాస్పరస్, ఐరన్ వంటి పలు పోషకాలు ఉన్నాయి.. తమలపాకులతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు…