అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. టాబ్లెట్స్ పై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ల ధరకే టాబ్లెట్స్ లభిస్తున్నాయి. OnePlus Pad Lite, Honor Pad X9, Redmi Pad 2 వంటి అద్భుతమైన టాబ్లెట్‌లు రూ.15,000 లోపు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు వాటిపై డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సినిమాలు చూడటానికి, చదువుకోవడానికి టాబ్లెట్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల, వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.…