సినీ ప్రపంచం అంతా కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028 తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆస్కార్ పురస్కారాల్లో ‘బెస్ట్ స్టంట్ డిజైన్’ పేరుతో కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అద్భుత పోరాటఘట్టాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన చిత్రాలను ఈ విభాగం క్రిందకి వస్తాయి. అయితే ఈ కేటగిరీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఆస్కార్ కమిటీ.. ‘మిషన్ ఇంపాజిబుల్’ ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్…