Hero Splendor Plus: ఆటో మార్కెట్‌లో పేదోడి బైకుగా నిలిచిన హీరో స్ప్లెండర్ (Hero Splendor) మూడు దశాబ్దాలుగా ప్రజల మన్నన పొందింది. అయితే ఇప్పుడు ఈ బైక్‌కు ఇప్పుడు ధర స్వల్పంగా పెరిగింది. పెరుగుతున్న భాగాల ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలను సమతుల్యం చేయడానికి హీరో మోటోకార్ప్ ప్రకటించింది. అయితే ఈ పెరుగుదల చాలా స్వల్పంగా ఉండటంతో వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. కొత్త లుక్, ఫీచర్లు, వేరియంట్లతో 2026 Bajaj Pulsar 125…