Jio vs Airtel: ప్రస్తుతకాలంలో ఒక వ్యక్తి జీవించడానికి తిండి, నీరు, గాలి ఎంత ముఖ్యమో.. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యంలా అయిపోయింది. ప్రపంచంలో ఏ విషయం జరిగినా సెకెన్ల వ్యవధిలో అది మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక మొబైల్ ను వినియోగించుకోవాలంటే నెట్వర్క్ చాలా అవసరం. అన్తదుకోసం నెట్వర్క్ ప్రొవైడర్స్ నుండి సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసుకొని.. వారు అందించే రీఛార్జ్ ప్లాన్ ను కొనుకోవాల్సి ఉంటుంది. AP FiberNet Case: ఫైబర్…
Jio Vs Airtel: భారతదేశంలో టెలికాం రంగంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో కంపెనీలు అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కంపెనీలు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. అలాంటి ప్లాన్లలో రూ.1199 ప్లాన్ ఒకటి. ధర ఒకటే అయినా ఇందులో అందించే ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. మరి మీకు ఏ కంపెనీ అందిస్తున్న ప్లాన్ ఉత్తమమో ఒకసారి చూద్దాం. Read Also: Shocking: తాగుడుకు బానిసై, అనారోగ్యం బారిన టాలీవుడ్ స్టార్…
BSNL Recharge: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం అనేక వాలిడిటీ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ 26 రోజుల నుండి 395 రోజుల వరకు చెల్లుబాటుతో రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్ లను ఇందులో కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, డేటా, విలువ జోడించిన సేవల ప్రయోజనాన్ని పొందుతారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చౌక రీఛార్జ్ ప్లాన్ కారణంగా గత…
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఇటీవల భారీగా పెంచడంతో.. చాలామంది యూజర్లు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కు షిఫ్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. తమ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రూ.997 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Moto…