KTR Tweet on Balagam Movie: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలు, నటీనటులకు అవార్డులు వరించాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ‘బలగం’.. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో బలగం చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…