Best Mileage Bikes: భారత్ లో ప్రధాన ప్రయాణ సాధనంగా మోటార్ సైకిళ్లు ఉన్నాయనడంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అయితే మధ్య తరగతి ప్రజలు బైక్ కొనే సమయంలో ఎక్కువగా ఆలోచించించే అమర్చలలో ప్రధానంగా మైలేజ్ (ఇంధన సామర్థ్యం) ను కీలక అంశంగా చూస్తారు. పెరిగిన పెట్రోల్ ధరలు, రోజువారీ ప్రయాణ ఖర్చులు, పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణ అవసరాలు అన్ని కలిపి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది.…
Best Mileage 150-160cc Bikes in India: భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి అనంతరం లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 30 పెరిగి రూ. 110కి చేరింది. ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేనంత ఖరీదైనదిగా మారాయి. దాంతో సామాన్య ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంచి మైలేజ్ ఇచ్చే 150సీసీ-160సీసీ బైక్ కొనాలనుకునే వారికి ఈ సమాచారం ఉపయోగపడనుంది.…