Best Cooking Oil: ‘నూనె’ లేకుండా కూర వండడం అసాధ్యం. అందుకే వంటగదిలో నూనె తప్పనిసరి పదార్థంగా మారింది. ప్రస్తుతం రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఆవాల నూనె, వేరుశెనగల నూనె, నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె లేదా డాల్డాను చాలామంది ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి.. అదే సమయంలో అనారోగ్యం బారిన పడేసేవి కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో వంట చేయడానికి ఏ నూనె ఉత్తమమో అని చాలా మంది అయోమయంలో…