ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు కెమెరాపై దృష్టి పెడతారు. అందుకే మొబైల్ మార్కెల్‌లో 50MP కెమెరాలు ఉన్న ఫోన్‌లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. రూ.10,000 లేదా రూ.50,000 ధర ఉన్న ఫోన్ అయినా.. కనుగోలుదారులు 50MP కెమెరా ఉందా అని చూస్తున్నారు. అయితే 200MP కెమెరాలు ఉన్న ఫోన్‌లు మొబైల్ మార్కెల్‌లో చాలా తక్కువగా ఉన్నాయి. బెస్ట్ ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికోసం 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఓసారి చూద్దాం. 200MP కెమెరాలతో అనేక…