భారత్ లో అత్యధికంగా 125సీసీ బైక్‌లు సేలవుతున్నాయి. 125సీసీ సెగ్మెంట్‌లో స్పోర్టీ డిజైన్, మైలేజ్, పెర్ఫార్మెన్స్ కోసం కాంపిటీషన్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో TVS రైడర్, హీరో Xtreme 125R లకు విపరీతమైన క్రేజ్ ఉంది. కుర్రాళ్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న రెండు మోడల్స్ టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R. ఈ రెండు బైక్‌లు వాటి విభాగంలో అత్యుత్తమ ఫీచర్లు, మైలేజ్ గణాంకాలతో…
Honda Shine: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ ఇండియా తన బ్రాండ్‌కు మరో అద్భుతమైన మోడల్‌ను జోడించింది. భారతదేశంలోని మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని హోండా 2025 షైన్ 125 బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లలో ముందుండడం విశేషం. హోండా ద్విచక్ర వాహనాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా హోండా టూవీలర్స్‌ను ఎన్నుకుంటారు. ఎందుకంటే, అవి…